Samayam Telugu21 Jun, 10:24 pm
బంగారంతో ఉన్న బ్యాగును పోగొట్టుకున్న భక్తుడు.. కమాండ్ కంట్రోల్ సెంటర్ చొరవతో గంటల్లోనే అప్పగింతశ్రీవారి దర్శనం కోసం తిరుమల కు వచ్చిన ఓ భక్తుడు రూ.7 లక్షల విలువైన బంగారంతో ఉన్న బ్యాగును పొగొట్టుకోగా.. గంటలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది చొరవతో అది తిరిగి అతడి చెంతకు చేరింది. వివరాల్లోకి వెళ్