
Andhra Jyothy10 Jan, 09:14 pm
అరుదైన ఘనత.. రాహుల్ ద్రవిడ్ సరసన దేవదత్ పడిక్కల్భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తూ.. స్వదేశం వెలుపల ఒక టెస్టు మ్యాచ్‌లో 200 పరుగులు పూర్తి చేసిన మూడో భారత ప్లేయర్‌గా