
TV9 Telugu16 Jun, 10:40 am
దేవర 2కు సైలెంట్ గా గుడ్ బై..? అభిమానుల్లో పెరుగుతున్న అనుమానాలుఇప్పుడు కాకపోయినా మరో ఏడాది తర్వాతైనా దేవర 2 ఉంటుందేమో అనే ఆశలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో ఉండేవి.. కానీ ఇప్పుడా ఆశలు ఆవిరైపోయాయి. దేవర కథేంటి.. విలన్లు ఎవరు.. వర ఏమయ్యాడు.. దేవరను చంపిందెవరు.. ఇలా ప్రశ్నలు