
NTV Telugu26 Jun, 05:54 am
దోమల సీజన్.. కుటుంబం తప్పక తెలుసుకోవాల్సిందిదేHealth Tips : భారతదేశంలో వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో, దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ముప్పు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి