
AP7AM26 Jun, 01:24 am
జులైలో ఆకాశంలో అద్భుతాల జాతర.. గ్రహాల కలయిక నుంచి ఉల్కాపాతం వరకుఖగోళ ప్రియులకు, ఆకాశాన్ని ఆసక్తిగా గమనించే వారికి 2026 జులై నెల ఒక కనుల పండుగ తీసుకురాబోతోంది. గ్రహాల అరుదైన కలయికల నుంచి ఉల్కాపాతాల వరకు అనేక అద్భుత దృశ్యాలు ఈ నెలలో ఆవిష్కృతం కానున్నాయి. సాధారణ కంటి