(5).webp&w=3840&q=75)
TeluguOne15 Oct, 06:04 am
రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీదేశ రాజధాని ఢిల్లీ గురువారం ఉదయం నిగూఢమైన మేఘాల ముసుగులో మేల్కొంది. రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు నగర రూపురేఖలను మార్చేసాయి. నగరంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపించగా, అనేక ప్రాంతాల