
Oneindia Telugu10 Oct, 11:14 am
మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి నెలా రూ.2500 ఇచ్చేందుకు సర్కార్ రెడీఢిల్లీ సర్కారు మహిళల ఆర్థిక స్వావలంభన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహిళా సమృద్ది యోజన అమలుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రక్షాబంధన్ పండుగ(ఆగస్టు 28) కానుకగా ఈ పథకాన్ని అధికారికం