
Oneindia Telugu26 Oct, 04:34 am
కల్యాణలక్ష్మి అమల్లో కీలక మార్పులు, ఇక నుంచి - మార్గదర్శకాలుతెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమల్లో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. ఈ పథకం కింద ఇక నుంచి చెక్కులు కాకుండా నేర