
AP7AM30 Dec, 01:44 pm
బంగ్లాదేశ్ చేతిలో ఆసీస్ ఓడిపోవడంపై మాజీల ఫైర్బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియాకు ఊహించని, ఘోర పరాభవం ఎదురైంది. ఆదివారం ముగిసిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఓటమిపాలవ్వడంతో, ఆసీస్ మాజీ ఆటగాళ్లు, క్రికెట్ పండితులు జట్టు ప్రదర్శనపై తీవ్రస్థాయిలో విరుచ