
Oneindia Telugu16 Jun, 05:00 am
ఏపీలో మొహర్రం సెలవు తేదీ మార్పు..! ఉత్తర్వులు జారీప్రతీ ఏటా ముస్లింలు మొహర్రం (Moharram) నెల పదో తేదీన ప్రత్యేక కార్యక్రమాలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు, ఇతర వర్గాలకు ఇచ్చే సెలవు తేదీలో ఈసారి మార్పు చోటు చేసుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం (ap