
TeluguOne23 Oct, 02:24 am
గుజరాత్ లో జైష్ ఎ-మహమ్మద్ విస్తరణ వ్యూహం భగ్నం.. ఏటీఎస్ ఆపరేషన్ వెనుక ఉన్న సంచలన నిజాలుపాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ (జేఈఎమ్) ఇండియాలో మళ్లీ తన కోరలు చాచడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ భారత దేశంలోని కీలక రాష్ట్రమైన గుజరాత్‌లో నిశ్శబ్దం