Samayam Telugu16 Dec, 06:14 pm
కంటి కింద నలుపు పొగొట్టే చిట్కాలునిద్రలేమి వల్ల కంటి కింద నలుపు వస్తుంది. రోజులో 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోండి. దీంతో కంటి కింద నలుపు మాయం అవుతుంది. రాత్రి పడుకునే సమయంలో దిండు వాడండి. దిండు వాడకపోవడం వల్ల ద్రవాలు కంటి కిందకు చేర