
SkyC Media05 Jul, 12:24 pm
నా పని అయిపోయింది'.. కోహ్లీ షాకింగ్ ట్విస్ట్భారత క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరీర్ పునరాగమనంపై వస్తున్న ఊహాగానాలకు పూర్తిగా తెరదించాడు. 2025లో టెస్టు ఫార్మాట్ నుంచి విరమణ ప్రకటించిన అతను, ఇక మళ్లీ ఆ ఫార్మాట్‌లోకి తిరిగి వచ్చే ప్రసక