
Telugu Times01 Feb, 09:44 am
దానం నాగేందర్ భవితవ్యంపై ఉత్కంఠతెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపుల వివాదం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడుతుందా లేదా అనే ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. ఆయనపై అనర