
Oneindia Telugu26 Nov, 04:44 am
బాలినేని దాచమర్ల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ - తాజా పరిణామాలతో ఇకఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒంగోలు లో కూటమి కీలక నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. వైసీపీలో నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని- టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల మధ