
Asianet News Telugu08 Jul, 02:34 pm
గ్రాముల్లో చోకర్ మంగళసూత్రాలు కచ్చితంగా ట్రై చేయాల్సిందేచోకర్ మంగళసూత్రాలకు నల్లపూసలతో పాటు చిన్న పెండెంట్ ఉంటుంది. మెడకు అతుక్కొని ఉంటుంది. డైలీవేర్ కి కూడా బాగుంటుంది. చోకర్ మంగళసూత్రాలలో మీరు బర్డ్ డిజైన్ ప్యాటర్న్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో నల్లటి దారాలతో