
Telugu Times26 Jan, 04:34 pm
ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతం .. నన్ను బాధ్యురాలిని చేయొద్దుతెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ (డీఏసీ) ఇచ్చిన షోకాజ్ నోటీసులపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పందించారు. ఆమె కుమార్తె సుస్మిత (Sushmita) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డీఏసీ ( DAC) వివరణ కోరిన విషయం