
నిమిషం•Politics•15 సెప్టెం
గేమింగ్ లవర్స్ కోసం ఎమ్ఎస్ఐ నుంచి కొత్తల్యాప్టాప్లు.. ఏ మోడల్లో ఏ ఫీచర్లు ఉన్నాయి
MSI Cyborg 15 Max C2W vs C13W.. గేమింగ్ ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్న వారికి MSI కొత్త ఎంపికలను తీసుకొచ్చింది. Cyborg 15 Max సిరీస్‌లో C2W, C13W మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. సైబర్‌పంక్ డిజైన్‌తో వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లు గేమింగ్‌తో పాటు వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్ పనులు, మల్టీటాస్కింగ్‌కు అనుగుణంగా రూపొందించారు.