
అధిక గ్రాఫిక్స్ పనితీరు కోరుకునే గేమర్లను టార్గెట్ చేస్తూ MSI తన కొత్త Cyborg 15 Max సిరీస్‌ను తీసుకొచ్చింది. ఇందులో C2W, C13W మోడళ్లు ఉన్నాయి. 144Hz డిస్ప్లే, RTX 50 సిరీస్ GPU, 96GB వరకు RAM సపోర్ట్ వంటి ఫీచర్లతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లలో ఏ మోడల్ ప్రత్యేకమో తెలుసుకోవాలంటే స్పెసిఫికేషన్లను గమనించాలి.





