
టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏషియన్ గేమ్స్ 2026కు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దూరమయ్యాడు. సైడ్ స్ట్రెయిన్ గాయం నుంచి సకాలంలో కోలుకోలేకపోవడంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. దీంతో ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్ తర్వాత ఏషియన్ గేమ్స్‌లోనూ వరుణ్ కనిపించడు.ఆఫ్ఘనిస్థాన్‌తో..
Found this helpful?