
Oneindia Telugu06 Sept, 07:14 pm
ఓవర్ స్పీడ్- మార్కాపురం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణంమార్కాపురం జిల్లాలో హృదయవిదారకమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు