అల్లం - వెల్లుల్లి పేస్ట్ టేస్టీగా రావాలంటే పాటించాల్సిన సరైన కొలతలు, 100 గ్రాముల అల్లానికి ఎంత వెల్లుల్లి వాడాలో తెలుసా?
ఇంట్లో స్వచ్ఛంగా చేసిన పేస్ట్‌లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బయటి ప్రిజర్వేటివ్స్ వల్ల వచ్చే ఎసిడిటీ సమస్యలు ఇంట్లోని పేస్ట్‌తో రావు. అందుకే ఇంట్లోనే అల్లం - వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడం మంచిది.

