
Andhra Jyothy10 Jul, 07:14 pm
రాంచీ స్టేడియం వద్ద తొక్కిసలాట.. ముగ్గురి పరిస్థితి విషమంజార్ఖండ్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు