
Namasthe Telangana13 Jul, 03:04 am
పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.. తృటిలో తప్పిన ప్రమాదంఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బోప్పపూర్ శివారులో ఓ కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు కారును బయటకు తీశారు. డ్రైవర్ అప్రమత్తతో తృటిలో