
Oneindia Telugu12 Aug, 09:24 am
భార్య శీలాన్ని శంకించి.. నిండు గర్భిణిని చంపుకున్నారుఅది కొత్త జీవితానికి నాంది పలకాల్సిన సమయం. కడుపులో ఎదుగుతున్న బిడ్డకు నెలలు నిండకముందే సీమంతం చేసి, సంబరం చేయాలని ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు. కానీ, ఆ కలలన్నీ ఒక్క రాత్రిలోనే రక్తపు మరకలుగా మారిపోయాయ