
Namasthe Telangana05 Jun, 12:45 pm
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలిభువనగిరి అర్బన్, జూన్ 05 : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం భువనగిరి పార్టీ