
AP7AM05 Jun, 09:01 am
అధికార దాహంతో పాక్ ను బలిపీఠం ఎక్కిస్తున్న అసిమ్ మునీర్పాకిస్థాన్లో ప్రజాస్వామ్యం కేవలం కాగితాలకే పరిమితమైందని, తెరవెనుక అంతా సైనిక నియంతృత్వమే నడుస్తోందని అంతర్జాతీయ నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పాక్ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు