
AP7AM08 Dec, 06:24 pm
లుంగీవాలా’ వ్యాఖ్యలపై రాజ్యసభలో రగడ.. ఛైర్మన్ రాధాకృష్ణ ఆగ్రహం‘లుంగీవాలా’ వ్యాఖ్యపై రాజ్యసభలో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. సీపీఎం సభ్యుడు జాన్ బ్రిటాస్ తనపై ఓ మహిళా సభ్యురాలు అనుచిత వ్యాఖ్య చేశారని సభ దృష్టికి తీసుకురావడంతో వివాదం మొదలైంది. ఇరువర్గాల సభ్యు