
Asianet News Telugu01 Dec, 07:14 pm
ఆవులు, బర్రెలు తల తిప్పకుండానే వెనక్కి చూస్తాయా..! ఇది ఎలా సాధ్యమో తెలుసామనిషికి కళ్లు ముందువైపు ఉంటాయి... కాబట్టి ముందు ఏం జరుగుతుందో మాత్రమే చూడగలం. వెనక ఏం జరుగుతుందో చూడాలంటే కచ్చితంగా తల తిప్పాల్సిందే. కాని పాడిపశువులు ఆవులు, బర్రెలు తల తిప్పకుండానే వెనకాల ఏం జరుగుతుం