
Asianet News Telugu08 Nov, 01:14 am
వెస్ట్రన్ టాయిలెట్ వాడుతున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండిఇండియన్ స్టైల్ టాయిలెట్‍లో ఎక్కువ సేపు ఉండలేరు. ఎందుకంటే అక్కడ కూర్చువడానికి ప్లేస్ ఉండదు కాబట్టి. కానీ ఇప్పుడు అందరి ఇళ్లల్లోనూ వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చేశాయి. ఓ ఫోన్ తీసుకెళ్లి గంటలకొద్దీ కూర్చుంటార