
Andhra Jyothy01 Sept, 12:44 am
కాంగ్రెస్ మంత్రులకు దమ్ము, ధైర్యం ఉందికాంగ్రెస్ మంత్రులకు దమ్ము, ధైర్యం ఉందని, అందుకే వారు బహిరంగ చర్చకు ముందుకు వచ్చారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మంత్రులు పూర్తిగా, పారదర్శకంగా పనిచేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్, జులై