
Vaartha16 Jun, 04:15 pm
మరో నీట్ విద్యార్థి ఆత్మహత్యNEET Student’s Suicide : దేశంలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్షల ఒత్తిడి, పరీక్షల నిర్వహణలో లోపాల కారణంగా తలెత్తుతున్న గందరగోళం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది