
TV9 Telugu09 Jul, 04:24 am
కడుపుబ్బా నవ్వించిన నవ్వుల రేడు.. ఆమె మరణం జీవితంలో తీరని వేదనను మిగిల్చింది.. చివరకు ఆ బాధతోనేహాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటుడు, కమెడియన్ ఎమ్మెస్ నారాయణ. దశాబ్దాలపాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. వైవిధ్యమైన పాత్రలలో