
Andhra Jyothy20 Nov, 03:14 am
ఆదివాసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబే ప్రధాన కారణంనేడు గిరిజనులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. నాడు ఎన్టీఆర్, తరువాత చంద్రబాబు హయాంలోనే గిరిజనులకు మేలు జరిగిందని చెప్పారు. విజయవాడ, ఆగస్టు 09: నేడు