
Sakshi09 Sept, 08:44 pm
వారం రోజులపాటు వర్ష సూచన..పలు జిల్లాల్లో భారీ వర్షాలువిశాఖ : వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్ప పీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడి పలు