
Oneindia Telugu23 Dec, 07:34 am
కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తమదని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వ 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని, దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్రంలో 92 శాతం అధికంగ