
ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా? ఇంట్లోనే ఇలా శుభ్రం చేస్తే మళ్లీ మెరిసిపోతాయి!
ఇత్తడి పాత్రలు కొంతకాలానికి నల్లగా మారి వాటి మెరుపును కోల్పోవడం సహజమే. గాలి, తేమ, నీరు, ఆహార పదార్థాలతో తరచూ సంబంధం ఉండటం వల్ల ఇత్తడిపై మురికి, మరకలు పేరుకుపోతాయి. అయితే ఖరీదైన క్లీనింగ్ ప్రొడక్ట్స్ అవసరం లేకుండానే ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో వీటిని సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.







