
NTV Telugu20 Oct, 08:44 pm
టీ జల్లెడపై నల్లటి మచ్చలా? ఈ ఇంటి చిట్కాతో క్షణాల్లో శుభ్రంKitchen Cleaning Hacks: భారతీయ ఇళ్లలో ఉదయం వేడి వేడి టీతోనే ప్రారంభమవుతుంది. రోజూ వాడటం వల్ల స్టీల్ టీ స్ట్రైనర్‌పై టీ ఆకుల మచ్చలు పేరుకుపోయి, అది నల్లబడటంతో పాటు చిన్న రంధ్రాలు కూడా మూసుకుపోతాయి. ఫలి