
Eenadu27 Sept, 05:54 pm
శ్రీలంక జైలులో అల్లర్ల ఘటన... 25కి పెరిగిన మృతులుఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకలోని నెగోంబో పట్టణంలోని జైలులో (Sri Lanka Prison Clashes) చోటుచేసుకున్న అల్లర్ల ఘటనలో మృతుల సంఖ్య 25కి పెరిగింది. మృతుల్లో ఖైదీలతో పాటు నలుగురు గార్డులు ఉన్నట్లు అధికారులు వ