
Sakshi29 Dec, 08:04 pm
ప్రముఖ బెంగాలీ దర్శకుడు కన్నుమూతప్రముఖ బెంగాలీ దర్శకుడు రాజా సేన్(71) కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో గతంలో ఆసుపత్రిలో చేరారు. ఆయన మరణవార్త విని బెంగాలీ చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అ