
Vaartha15 Jun, 12:21 pm
కిమీ వేగంతో రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సంRajasthan storm:రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్ మళ్ళీ తీవ్రరూపం దాల్చింది. గంటకు 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ముఖ్యంగా చురు నగరాన్ని దట్టమైన ఇసుక మేఘాల