
SkyC Media19 Nov, 02:54 pm
ఏపీ బ్రాండ్ అంబాసిడర్?.. చిరంజీవి టీమ్ క్లారిటీఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి నియామకం కానున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ప్రతినిధుల బృందం తీవ్రంగా ఖండించింది. గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఈ విషయమై