Samayam Telugu04 Oct, 05:04 pm
చిరంజీవి బిగ్గెస్ట్ యాక్షన్ ఫీస్ట్ లోడింగ్.. వందల మంది ఫైటర్లతో మెగా యాక్షన్ సీక్వెన్స్మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో ఓ భారీ యాక్షన్ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై అందరిలో అంచనాలు