
TeluguOne16 Jun, 05:16 am
రూ. 1.5 లక్షల బడ్జెట్ ఉందా? చైనా రష్యా.. ఏది బెస్ట్ సోలో ట్రిప్భారతీయ పర్యాటకులకు ఇంటర్నేషనల్ సోలో ట్రిప్స్ వేయాలనే కోరిక రోజురోజుకూ పెరుగుతోంది. థాయిలాండ్, వియత్నాం వంటి రెగ్యులర్ దేశాలను పక్కన పెట్టి, ఏదైనా సరికొత్త మరియు చారిత్రాత్మక ప్రాంతాన్ని సందర్శించాలనుక