
Andhra Jyothy13 Nov, 03:34 am
గుడ్డు’పుఠాణి.. ఐసీడీఎస్ లో అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కుఅంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్లు మరీ చిన్నబోయాయి. కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాసిరకం వాటిని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పుట్టపర్తి(సత్యసాయి): అంగన్వాడీలక