
Andhra Jyothy18 Aug, 05:14 pm
శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లల గొంతు కోసిన తల్లిశ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారుల గొంతు కోసిన అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శ్రీకాకుళం జిల్లా, జూన్ 30 (ఆంధ