
Asianet News Telugu04 Oct, 01:14 pm
చికెన్ పేద ల ఆహారమా.? కోడి మాంసానికి అస లీ పేరు ఎలా వ చ్చిందంటేఇంగ్లిష్లో గొర్రెను షీప్ అంటారు. కానీ దాని మాంసాన్ని మటన్ అని పిలుస్తారు. అలాగే పందిని పిగ్ అని పిలుస్తే, దాని మాంసం పోర్క్ అవుతుంది. ఆవు పేరు కౌ, కానీ మాంసం మాత్రం బీఫ్. ఈ తేడా ఎందుకు వచ్చింద