
Asianet News Telugu18 Jun, 12:26 pm
చాణక్య నీతి ప్రకారం మంచి భార్యలో ఉండాల్సిన లక్షణాలు ఇవేఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు, రాజకీయవేత్త, ఆర్థికవేత్త. ఆయన రచించిన చాణక్య నీతి నేటికీ ఎంతోమందికి మార్గదర్శకం. కుటుంబ జీవితం, సంబంధాలు, వ్యక్తిత్వ వికాసం వంటి విషయాలపై చాణక్యుడు తన అభిప్రాయాలను వెల