
TV9 Telugu12 Jun, 02:15 pm
తప్పు కాదు పెద్ద పొరపాటే.. ఈ నాలుగు ప్రదేశాల్లో వెనకకు చూస్తే మహాపాపంఆ చార్య చాణక్యుడి ప్రకారం స్మశానం నుంచి అంత్యక్రియల తర్వాత ఇంటికి వచ్చే సమయంలో వెనకకు తిరిగి చూడకూదంట. స్మశాన వాటిక బంధాల ముగింపును సూచిస్తుంది. అయితే అక్కడి నుంచి వచ్చే సమయంలో వెనకకు తిరిగి చూడటం