Samayam Telugu19 Jun, 03:52 am
తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నేడే షురూ.. స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి వివరాలివేTS Engineering Counselling 2026 : తెలంగాణలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన మోస్ట్ అవేటెడ్ టీజీ ఎప్‌సెట్ 2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 19వ తేదీ శుక్రవారం అంటే ఈరోజు నుంచే అధికారికం